తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. మంగళవారం ఒక్కరోజే 71,361 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా టీటీడీకి రూ.3.69 కోట్ల ఆదాయం సమకూరింది.
Tirumala | తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్షదైవం ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలో జూలైలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం లభించింది. జూలై నెలలో 23.40 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.