ప్రతిష్టాత్మక బిల్లీ జీన్‌కింగ్ కప్‌లో భారత్ మూడో విజయం నమోదు చేసింది. గ్రూప్-1 ఆసియా ఓషియానాలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్.. 2-1తో చైనీస్ తైపీపై గెలిచింది. మహిళల సింగిల్స్‌లో వైదేహి 6-2, 5-7, 6-4త
ఐటీఎఫ్ మైసూర్ ఓపెన్‌లో రాష్ట్ర యువ టెన్నిస్ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో రష్మిక 6-2, 6-3తో ఆకాంక్ష నిట్టూరుపై అద్భుత విజయం సాధ
హైదరాబాద్‌కు చెందిన రష్మిక శ్రీవల్లి తొలి ఐటీఎఫ్ టైటిల్‌ను సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రష్మిక 6-0, 4-6, 6-3తో జీల్ దేశాయ్‌ను ఓడించి విజేతగా నిలిచింది.