Home
Sports
Srivalli Rashmika And Vaidehi Chaudhary Won The Itf World Tennis Tour Tournament Held At The Indoor Tennis Club
ITF Tourney | ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీ.. రష్మిక జోడీకి టైటిల్
ఇండోర్ టెన్నిస్ క్లబ్ వేదికగా జరిగిన ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీలో శ్రీవల్లి రష్మిక, వైదేహి చౌదరీ జోడీ విజేతగా నిలిచింది.
ITF Tourney | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇండోర్ టెన్నిస్ క్లబ్ వేదికగా జరిగిన ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ టోర్నీలో శ్రీవల్లి రష్మిక, వైదేహి చౌదరీ జోడీ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో రష్మిక, వైదేహి ద్వయం 6-3, 7-5తో హుసన్ లీ, సోహున్ పార్క్ జోడీపై విజయం సాధించింది.
ఆది నుంచే తమదైన జోరు కనబరిచిన రష్మిక, వైదేహి..ప్రత్యర్థి జంటను వరుస సెట్లలో చిత్తు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

