Dharmendra Pradhan | పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ధర్మేంద్ర ప్రధాన్.. సన్మానించిన బీజేపీ ఎంపీలు
Dharmendra Pradhan | నీట్ పేపర్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థి నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ఆయన రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యాడు.
Dharmendra Pradhan | నీట్ పేపర్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థి నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ఆయన రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యాడు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీలు ఆయనను సన్మానించారు. ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్, భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు.
ప్రధాన్ రాకకు ముందే పలువురు బీజేపీ, ఎన్డీఏ ఎంపీలు పార్లమెంటు ప్రవేశ ద్వారం వద్ద గుమిగూడారు. ఆయన పార్లమెంటు ప్రాంగణంలోకి ప్రవేశిస్తుండగా, వారు ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్ నినాదాలు చేస్తూ ఆయనకు తోడ్కొని వెళ్లి, లాంఛనప్రాయంగా టోపీని బహూకరించారు. రాజీనామా చేసిన రెండు రోజులకే ఈ భారీ సంఘీభావ ప్రదర్శన జరగటం విశేషం. కాగా, బీజేపీ ఎంపీల తీరుపై సమాజిక మాద్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాజీనామా అనంతరం పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ధర్మేంద్ర ప్రధాన్‌ను సన్మానించిన బీజేపీ ఎంపీలు
ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్, భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు https://t.co/QttSWd7rgU pic.twitter.com/UZgVJEAEz3
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

