భారత్‌కు మూడో విజయం
ప్రతిష్టాత్మక బిల్లీ జీన్‌కింగ్ కప్‌లో భారత్ మూడో విజయం నమోదు చేసింది. గ్రూప్-1 ఆసియా ఓషియానాలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్.. 2-1తో చైనీస్ తైపీపై గెలిచింది. మహిళల సింగిల్స్‌లో వైదేహి 6-2, 5-7, 6-4తో ఫంగ్ అన్ లిన్‌ను చిత్తుచేసింది.
పుణె : ప్రతిష్టాత్మక బిల్లీ జీన్‌కింగ్ కప్‌లో భారత్ మూడో విజయం నమోదు చేసింది. గ్రూప్-1 ఆసియా ఓషియానాలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్.. 2-1తో చైనీస్ తైపీపై గెలిచింది. మహిళల సింగిల్స్‌లో వైదేహి 6-2, 5-7, 6-4తో ఫంగ్ అన్ లిన్‌ను చిత్తుచేసింది. మరో సింగిల్స్‌లో శ్రీవల్లి రష్మిక 6-2, 7-6 (7/3)తో గార్లాండ్‌ను మట్టికరిపించింది. డబుల్స్ పోరులో అంకిత-ప్రార్థన జోడీ ఓటమిపాలైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

