భద్రాచలంలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారామచంద్రస్వామి కల్యాణంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం మధ్యాహ్నం సారపాకలోని ఐటీసీ అతిథి గృహానికి చేరుకున్నారు.
భద్రాద్రి దివ్యక్షేత్రంలో సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాలు మంగళవారం ఏడో రోజు కు చేరాయి. దశావతారాల్లో భాగంగా స్వామివారు నిజరూప రాముడిగా దర్శనమివ�