సుల్తానాబాద్‌లో శ్రీ సత్య సాయి బాబా 100 వ జయంతి వేడుకలను ఆదివానం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో పేషంట్ల కు దుప్పట్లు, పండ్లు, బ్రెడ్లు, డోర్ మ్యాట్లు పంపిణీ చేశారు.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి (Puttaparthi)లో పర్యటిస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా (Sri Sathya Sai Baba) శత జయంతి వేడుకలకు హాజరయ్యారు.