తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ శ్రీరామరక్ష అని, పార్టీ అధికారంలో లేనంత మాత్రాన కార్యకర్తలు నిరుత్సాహ పడొద్దని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.
రైతులు చీరలను పలు రకాలుగా వినియోగించుకుంటున్నా రు. ఈ క్రమంలో బాతుల రక్షణ కోసం చీరలను ఏర్పాటు చేశారు. చలికాలం కావడంతోపాటు వన్యప్రాణుల నుంచి కా పాడేందుకుగానూ చీరలను చుట్టూ వలలాగా కట్టారు.
వినూత్న ఆవిష్కరణలతో వచ్చే కొత్త ఆంత్రప్రెన్యూయర్లకు మేథోపరమైన సంపత్తి హక్కులే అత్యంత కీలకమని, పోటీ ప్రపంచంలో ప్రత్యేక ఉత్పత్తిగా గుర్తింపు రావడానికి ఇదే ముఖ్యమని పలువురు నిపుణులు అన్నారు.
దేశంలో ఆకలి, దారుద్య్రాలు లేని రాష్ట్రం తెలంగాణ ఒక్కటే.. సీఎం కేసీఆర్ నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.