హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీగా ఎన్వీఎస్రెడ్డిని తిరిగి నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారు, గురువారం మరో నలుగురిని ప్రభుత్వ రంగ సంస్థలకు ఎండీలుగా నియమించినట్టు సమాచారం.
వీధి వ్యాపారులకు రుణాలు ఇవ్వడంలో స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్యకు జాతీయ అవార్డు లభించింది. సహకార బ్యాంకుల క్యాటగిరీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏకైక అవార్డు ఇదే. ‘పీఎం స్వనిధి’ పథకం ప్రారంభమై మూడేండ్లయిన �