Yadagirigutta | యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి(Sri Laxmi Narasimha Swamy) ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
Yadagirigutta | భక్తుల కొంగు బంగారం శ్రీ లక్ష్మినరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు యాదగిరి గుట్ట(Yadagirigutta) కు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ప్రధానాలయానికి మార్చి 28న నిర్వహించే మహాకుంభ సంప్రోక్షణ పనులు వేగవం తమయ్యాయి. గర్భాలయంలో ధ్వజస్తంభం, బలిపీఠానికి బంగారు తాపడం పనులు పూర్తికావచ్చాయి.