పూర్వగిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. గురువారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. మేళతాళాలు, వేద పండితులు, అర్చకులు, పారాయణికుల వేదఘోష, భక్తుల జేజేల నడు�
“కోట లోపల పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. సైన్యాధికారి అనంతపాలుని ఆచూకీ తెలియక అందరూ ఆందోళనలో ఉన్నారు. త్రిభువనమల్ల చక్రవర్తికీ, ఆయన భార్య చంద్రలేఖా దేవికీ నడుమ మనస్పర్థలు ఏర్పడ్డాయి. సైన్యంలో ైస్థ�