యాదాద్రి ఈవో పదవీకాలం పొడిగింపు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవోగా భవానీశంకర్ పదవీకాలం మరో ఏడాదిపాటు పొడిగించారు.
హైదరాబా ద్, జూన్ 26 (నమస్తే తెలంగా ణ): యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈవోగా భవానీశంకర్ పదవీకాలం మరో ఏడాదిపాటు పొడిగించారు. సీఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2019 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి భవానీశంకర్ పదవీకాలం ఈ నెల 30తో ముగియనున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

