టీ20 క్రికెట్లో బ్యాట్స్‌మెన్ ధనాధన్ బ్యాటింగ్‌తో బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తారు. ప్రతీ బంతిని ఫోర్, లేదా సిక్స్ బాదాలనే కసితో ఉంటారు. సింగిల్స్ కన్నా బౌండరీలు బాదుతూ ఎక్కువ పరుగులు రాబట్టే ప్రయ
చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టో(55) ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించాడు. పది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును బెయిర్ష్టో అర్ధశతకం సాధించి ఆదుకున్నాడు. మ
చెన్నై: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్వల్ప స్కోరుకే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ 10 పర�
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో తమ తొలి మ్యాచ్‌లోనే కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పోరులో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు
చెన్నై: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ యువ బ్యాట్స్‌మన్ నితీశ్ రాణా అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఆరంభం నుంచి వేగంగా ఆడుతూ 37 బంతుల్లోనే హాఫ్సె�
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్లు నితీశ్ రాణా, శుభ్‌మన్ గిల్ మెరుపు �
చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లో ఆదివారం ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలోని కోల్‌కతా నైట్రైడర్స్త�
చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్లో ఆదివారం మూడో మ్యాచ్ జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు చెపాక్ మైదానంలో తలపడనున్నాయి. రెండు జట్లలో కొన్ని మార్పులు చోటుచేసుకున్నప్పటికీ కోర్ ట�