చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌లో ఆదివారం ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలోని కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ శుభారంభం చేయాలని పట్టుదలగా ఉంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. చెపాక్ స్టేడియంలో మంచి రికార్డు కలిగిన సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను కోల్‌కతా తుది జట్టులోకి తీసుకుంది.
Match 3. Sunrisers Hyderabad XI: D Warner, W Saha, M Pandey, J Bairstow, V Shankar, M Nabi, A Samad, R Khan, B Kumar, S Sharma, T Natarajan https://t.co/jt3qCUaHYC #SRHvKKR #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 11, 2021
Match 3. Kolkata Knight Riders XI: S Gill, N Rana, R Tripathi, E Morgan, D Karthik, A Russell, P Cummins, S Al Hasan, H Singh, V Chakravarthy, P Krishna https://t.co/jt3qCUaHYC #SRHvKKR #VIVOIPL #IPL2021
— IndianPremierLeague (@IPL) April 11, 2021
Toss News – #SRH have won the toss and they will bowl first against #KKR at Chennai.
— IndianPremierLeague (@IPL) April 11, 2021
Live – https://t.co/yqAwBPCpkb #VIVOIPL #SRHvKKR pic.twitter.com/f8pmqOY67r