తెలుగు ప్రజల రాముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ (NTR) శతజయంతి సందర్భంగా (100th Birth Anniversery) మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas yadav) నివాళులర్పించారు.
‘ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ స్వచ్ఛందంగా జరుపుకుంటున్నారు. గుండెల నిండా అభిమానంతో ఆ యుగ పురుషున్ని స్మరించుకుంటున్నారు.
తనకు రాజకీయ జన్మనిచ్చిన దివంగత సీమం నందమూరి తారక రామారావును మరిచిపోనని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా గురువారం లింగపాలెం నుంచి వేంసూరు వరకు అభిమానులు నిర్వ