Bike Hits Leopard | అటవీ ప్రాంతం సమీపంలో రోడ్డు దాటుతున్న చిరుతను బైక్పై వెళ్తున్న వ్యక్తి ఢీకొట్టాడు. ఆ బైక్ రోడ్డు పక్కన పడగా చిరుత రోడ్డుపై కుప్పకూలింది. కొంతసేపటి తర్వాత అది స్పృహలోకి వచ్చింది.
Man Flung Into Air | రోడ్డు మలుపులోంచి వచ్చిన కారును బైక్పై వెళ్తున్న రాపిడో డ్రైవర్ ఢీకొట్టాడు. ప్రమాదం ధాటికి అతడు గాలిలోకి ఎగిరి పల్టీలు కొట్టి కిందపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Bike Romance: బైక్ ట్యాంక్పై కూర్చున్న అమ్మాయి.. ఆ బైక్ను రైడ్ చేస్తున్న అబ్బాయి హత్తుకున్నది. ఆ జంట యమ జాలీగా ఔటర్ రింగు రోడ్డుపై షికార్లు కొట్టారు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు స్పందించార�