Bike Romance: బైక్‌పై జంట రొమాన్స్.. వీడియోపై స్పందించిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు
Bike Romance: బైక్ ట్యాంక్‌పై కూర్చున్న అమ్మాయి.. ఆ బైక్‌ను రైడ్ చేస్తున్న అబ్బాయి హత్తుకున్నది. ఆ జంట యమ జాలీగా ఔటర్ రింగు రోడ్డుపై షికార్లు కొట్టారు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు స్పందించారు.
న్యూఢిల్లీ: బైక్‌లపై యువ జంటల రొమాన్స్(Bike Romance) శృతి మీరుతోంది. దేశంలో ఇటీవల పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలో ఓ యువ జంట బైక్‌పై రొమాన్స్ చేస్తున్న వీడియో రిలీజైంది. బైక్‌పై వెళ్తున్న ఆ జంట పబ్లిక్‌గానే తమ ప్రేమను వ్యక్తం చేశారు. బైక్ ట్యాంక్‌పై కూర్చున్న అమ్మాయి.. రైడింగ్ చేస్తున్న వ్యక్తిని కౌగిలించుకున్నది. అయితే ఔటర్ రింగు రోడ్డు ఫైఓవర్‌పై వెళ్తున్న ఆ జంటను ఓ వ్యక్తి వీడియో తీశాడు. గాఢంగా హత్తుకుని బైక్‌పై ఫుల్ ఎంజాయ్ చేస్తున్న ఆ జంట వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది. దీనిపై ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తల సమాచారాన్ని చేర వేసినందుకు పోలీసులు థ్యాంక్స్ తెలిపారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు సెంటినల్ యాప్‌కు ఇలాంటి ఘటనలు రిపోర్ట్ చేయాలని సూచించారు. ఒక ట్విట్టర్ యూజర్లు మాత్రం తమదైన స్టయిల్లో ఆడేసుకుంటున్నారు. అమ్మాయి హెల్మెట్ పెట్టుకోలేదని, వారిని అరెస్టు చేయాలని కొందరు నెటిజన్లు డిమాండ్ చేశారు.
https://twitter.com/Buntea/status/1680593519923314688?s=20
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

