Chang’e-6 | చంద్రుని ఆవలి భాగం ఉపరితలాన్ని పరిశోధించేందుకు గత నెలలో చైనా ప్రయోగించిన ‘చాంగే-6’ లూనార్ ప్రోబ్ అక్కడి మట్టి నమూనాలను తీసుకుని విజయవంతంగా భూమికి తిరిగొచ్చింది.
స్పా సెంటర్ పేరుతో వ్యభిచార రాకెట్ నడిపిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ఘటనలో స్పా మేనేజర్ సహా ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.