జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
యువత మహ నీయుల అడుగుజాడల్లో నడవాలని నిర్మల్ ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పా