సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో పోలీసు క్రీడా సంబురాలు శుక్రవారం అట్టహాసంగా మొదలయ్యాయి. రెండురోజులపాటు జరగనున్న ఈ పోటీలను ఎస్పీ అఖిల్ మహాజన్ జ్యోతిప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు
‘రాజన్న సిరిసిల్ల చాలా పీస్ ఫుల్ జిల్లా. ఇక్కడి కార్మిక, ధార్మిక క్షేత్రాలపై ప్రత్యేక దృష్టి సారించాం. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తున్నాం.’ అని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా ఇటీవలే బాధ్