జిల్లాలో సోయా రైతులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తున్నది. జిల్లాలో మార్క్ఫెడ్ ద్వారా అక్టోబర్ 5వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభం కాగా.. రైతులు మార్కెట్ యార్డుకు సోయాను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ప�
పాలకుడు మంచివాడైతే ప్రకృతి కూడా సహకరిస్తుంది. అందుకే విస్తారంగా వానలు పడుతున్నాయి. అన్నదాతలకు సర్కారు సహకారం లభిస్తుండడంతో దండిగా పంటలు సాగు చేస్తున్నారు.
వానకాలం సీజన్ సాగు ముగింపు దశకు చేరుకున్నది. ఇప్పటికే పత్తి, కంది, ఇతర పంటల సాగు పూర్తి కాగా, వరి సాగు కొనసాగుతున్నది. మరో వారం పది రోజులపాటు వరినాట్లు పడే అవకాశం ఉంది.