వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 సైకిల్లో దక్షిణాఫ్రికా ఫైనల్ చేరింది. స్వదేశంలో పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో సఫారీలు థ్రిల్లింగ్ విక్టరీ సాధించి ఈ టోర్నీలో సగర్వంగా ఫైనల్ పో�
పాకిస్థాన్‌తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాకు స్వల్ప ఆధిక్యం సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 211 పరుగులకు కుప్పకూలగా సౌతాఫ్రికా 301 పరుగులకు ఆలౌట్ అవడంతో మ�
దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాకిస్థాన్ అదిరిపోయే బోణీ కొట్టింది. బుధవారం జరిగిన తొలి వన్డేలో పాక్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారీలు నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యఛేదనలో పాక్
పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా అదిరిపోయే బోణీ కొట్టింది. బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 11 పరుగుల తేడాతో పాక్‌పై విజయం సాధించింది. తొలుత డేవిడ్ మిల్లర్(40 బంతుల్లో 8
దక్షిణాఫ్రికాపై పాక్ జయభేరిసెంచూరియన్: కెప్టెన్ బాబర్ ఆజమ్ (59 బంతుల్లో 122; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరవిహారంతో దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా నాలుగు మ్య�