బాబర్ సూపర్ సెంచరీ

దక్షిణాఫ్రికాపై పాక్ జయభేరి
సెంచూరియన్: కెప్టెన్ బాబర్ ఆజమ్ (59 బంతుల్లో 122; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) వీరవిహారంతో దక్షిణాఫ్రికాతో మూడో టీ20లో పాకిస్థాన్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ 2-1తో ముందంజ వేసింది. మొదట దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగులు చేసింది. జానెమన్ మలన్ (55), మార్క్మ్ (63) అర్ధశతకాలు సాధించారు. ఛేదనలో పాక్ 18 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 205 పరుగులు చేసింది. సారథి బాబర్ ఆజమ్ శతక్కొట్టగా.. మరో ఓపెనర్ రిజ్వాన్ (73 నాటౌట్) రాణించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

