సైబరాబాద్ కమిషరేట్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్‌షాపులపై (Belt Shops) పోలీసులు దాడులు చేశారు. కమిషనరేట్‌లోని 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఇద్దరు ఆంధ్రా పోలీసులు (AP Police) పట్టుబడ్డారు. శుక్రవారం ఉదయం ఇద్దరు వ్యక్తులు బాచుపల్లిలో (Bachupally) గంజాయి అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు బాలానగర్ ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది.
టోల్ ప్లాజాల వద్ద జిమ్మిక్కులు చేస్తూ ఏపీ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి కోటి రూపాయల విలువైన గంజ�
Drugs | హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫారా చేస్తున్న అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ నుంచి నగరానికి మత్తు మందు ఎగుమతిచేస్తున్న నలుగురిని మల్కాజిగిరి
Ganja | అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టు రట్టయింది. ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారం మేరకు రాచకొండ ఎస్వోటీ పోలీసులు అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు.