సింగరేణి సంస్థ 2024 నాటికి నెట్ జీరో ఎనర్జీ సంస్థగా అవతరిస్తుందని, దేశంలోనే పూర్తి పర్యావరణ హిత సోలార్ ఎనర్జీతో నడుస్తున్న తొలి బొగ్గు సంస్థగా చరిత్ర సృష్టిస్తుందని ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు.
పల్లెల్లో సౌర వెలుగులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో గృహాలకు, వ్యవసాయానికి 24గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నది.
పల్లెల్లో సౌర వెలుగుల కోసం రాష్ట్ర ప్రత్యేక దృష్టి సారించింది. దీని కోసం మహిళా సంఘాలకు 40 శాతం సబ్సిడీతో పాటు రుణసాయంతో యూనిట్లు కేటాయించనున్నది. ఈ మేరకు గ్రామీణ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలకు లిఖితపూర్వ