Former minister Roja | ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చి తీరా బడ్జెట్లో నిధులు కేటాయించక ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కె రోజా ఆరోపించారు.
AP Minister Anita | సోషల్ మీడియాలో సభ్య సమాజం తలదించుకునేలా పోస్టులు పెడుతున్న వారికి వైసీపీ నాయకులు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని ఏపీ హోంమంత్రి అనిత వైసీపీ నాయకులను ఆరోపించారు.
ఎమ్మెల్సీ కవిత పరువుకు భంగం కలిగేలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు డిమాండ్ చేశారు.