Soaked paddy | మండు వేసవిలో అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వర్షార్పణం అవుతుండడంతో రైతులు కన్నీళ్ల పర్యంతంమవుతున్నారు.
Bade Nagajyoti | అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి రైతులకు నష్టపరిహారం అందించాలని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు.
Soaked Paddy | గాలివానకు తడిసిన వరి , మొక్కజొన్నధాన్యాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ , బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పులేందర్ రెడ్డి కోరారు.