iQoo Neo 9 Pro | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఐక్యూ (iQoo).. తన ఐక్యూ నియో 9 ప్రో (iQoo Neo 9 Pro) ఫోన్‌ను వచ్చేనెలలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.
OnePlus Open | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వన్‌ప్లస్ (One Plus)’ భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లలో తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘వన్‌ప్లస్ ఓపెన్ (One Plus Open)’ ఆవిష్కరించింది.