అత్యంత చవకైన స్మార్ట్ఫోన్.. జియోఫోన్ నెక్స్ట్ లాంచ్ డేట్ | ప్రపంచంలోనే అత్యంత చవకైన, అన్ని ఫీచర్లు ఉన్న స్మార్ట్ఫోన్ను అందిస్తాం.. అని చాలెంజ్ చేసిన రిలయెన్స్ జియో
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో చాలా రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి.లాక్డౌన్తో అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని సర్వీసులు నిలిచిపోయాయి. వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ఫ