Beauty tips | బొటాక్స్ ట్రీట్మెంట్ వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ఇంతకీ బొటాక్స్ అంటే ఏమిటి..? ఇది చర్మాన్ని యవ్వనంగా ఎలా మారుస్తుంది..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వారం రోజులుగా పొగమంచుతో పాటు చలి తీవ్రత బాగా పెరిగింది. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున చర్మాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి. చలికాలం వచ్చిందంటే చర�