ముంబై: మహారాష్ట్ర సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామాపై ఆయన అనుచరుడు, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ వినూత్నంగా స్పందించారు. శివసేనకు చెందిన సొంత నేతలు ఇలా వెన్నుపోటు పొడిచారంటూ ఒక స్కెచ్‌ను ట్విట్టర్లో పో�
దేశ రాజధానిలోని స్కూల్ తరగతి గదిలోకి చొరబడి ఇద్దరు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన అనుమానితుడి ఊహా చిత్రాలను ఢిల్లీ పోలీసులు గురువారం విడుదల చేశారు.