Nallavagu Project | నల్ల వాగు పరివాహక ప్రదేశంలో అక్రమంగా చొరబడి కబ్జాకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ డీఈఈ పవన్ కుమార్, అధికారులు హెచ్చరించారు.
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలంలో ఈదురుగాలులతో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పలు గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. మృగశిర కార్తె మొదలుకొని తొలకరి వర్షాలు పడటంతో ర�