ప్రముఖ బాలీవుడ్ నటుడు, బిగ్ బాస్ 13 విజేత సిద్ధార్థ్ శుక్లా మరణం అభిమానులను కలచివేస్తోంది. బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఈయన.. కేవలం 40 ఏళ్ల వయసులోనే గుండెపోట�
గుండెపోటుతో మృతి?.. నేడు పోస్టుమార్టం నివేదిక ముంబై: హిందీ బిగ్బాస్-13 విజేత, ప్రముఖ టీవీ నటుడు సిద్ధార్థ్ శుక్లా గురువారం చనిపోయారు. ఆయన మరణానికి కారణం ఏమిటన్నది తెలియలేదు. సిద్ధార్థ్ వయసు 40 ఏండ్లు. ‘చి�