సిద్దార్ధ శుక్లా, షెహనాజ్ డిసెంబర్లో పెళ్లి చేసుకోవాలనున్నారు..

ముంబై : టీవీ నటుడు సిద్ధార్ధ శుక్లా ముంబైలో అకస్మాత్తుకగా మరణించిన విషయం తెలిసిందే. నిన్న ఆ నటుడి అంత్యక్రియలు జరిగాయి. బాలికా వధులో తనతో కలిసి నటించిన షెహనాజ్ గిల్‌తో సిద్దార్ధ డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరూ ఈ ఏడాది డిసెంబర్లో పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు కుటుంబాలు కూడా వారి పెళ్లికి అంగీకరించినట్లు ఓ కథనం ద్వారా వెల్లడైంది. శుక్లా, గిల్ ఎంగేజ్ అయ్యారని, ఈ ఏడాదిలో పెళ్లికి ప్లానేసినట్లు బాలీవుడ్ లైఫ్ ఓ కథనం రాసింది. ఆ పెళ్లి కోసం హోటల్ రూమ్ బుక్ చేసేందుకు, వెడ్డింగ్ కార్యక్రమాల గురించి రెండు ఫ్యామిలీలు ప్రిపరేషన్లో ఉన్నట్లు ఆ కథనంలో తెలిపారు. అయితే ఈ విషయాన్ని రెండు ఫ్యామిలీలు సీక్రెట్‌గా ఉంచినట్లు తెలుస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

