సైబర్ నేరాలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మహేందర్ తెలిపారు. కామారెడ్డి జిల్లా పెద్ద కోడపగల్ మండలంలోని అంజని చౌరస్తాలోని జాతీయ రహదారి 161 పై ప్రజలకు సైబర్ నేరాలపై ఎస్ఐ మహేందర్ ఆదివారం అవగాహన కల్పి�
SI Mahender | బ్యాంకు , ఏటీఎంలో నుంచి డబ్బులు డ్రా చేసుకొని వెళ్తున్న సమయంలో చుట్టుపక్కల ఎవరైనా అనుమానితులుంటే జాగ్రత్తగా ఉండాలని స్థానిక ఎస్సై మహేందర్ అన్నారు.