ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు తేలిక పద్ధతిలో విద్యా బోధన చేయడం వల్ల వారికి సులభంగా అర్థమవుతుందని పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్, మండల విద్యాధికారి సులోచన పేర్కొన్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి 1.30 లక్షల సాయం ధర్మపురి, ఏప్రిల్ 30: కూలీ పని చేసి కుటుంబాన్ని పోషిస్తున్న క్రమంలో పక్షవాతంతో మంచానికే పరిమితమైన వ్యక్తికి ఫేస్బుక్ మిత్రులు అండగా నిలిచారు. జగిత్యాల జి�