వర్షాల కారణంగా దౌల్తాబాద్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అరుణ్ కుమార్ ప్రజలకు సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని చెప్పారు.
Cage wheel tractors | రోడ్లపై కేజ్వీల్స్ ట్రాక్టర్ను నడపరాదని.. ఒకవేళ రోడ్డు మీదకు ట్రాక్టర్ను తీసుకు వస్తె చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని దౌల్తాబాద్ ఎస్ఐ అరుణ్ కుమార్ పేర్కొన్నారు.
SI Arunkumar | మంగళవారం దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దాత వంగ మహేందర్ రెడ్డి సహకారంతో పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తులను పంపిణీ చేశారు.
నిందితులు తప్పించుకుంటుంటే పోలీసులు సాహసం చేసి పట్టుకోవడం మనం సినిమాల్లోనే చూస్తుంటాం. నిజజీవితంలో ఇలాంటి ఘటనలు అరుదుగా కనిపిస్తుంటాయి. కాగా, ఓ అనుమానితుడు కత్తితో దాడిచేస్తున్నా కేరళ పో�