శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం ఘనంగా జరిగాయి. వైష్ణవ ఆలయాల్లో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేసి రకరకాల తీపి వంటకాలతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకు
శ్రీకృష్ణుడి జన్మాష్టమిని సోమవారం జరుపుకునేందుకు ప్రజానీకం సిద్ధమైంది. దేవకీ వసుదేవులకు శ్రావణ మాసం కృష్ణ పక్షం అష్టమి తిథిన కంసుడి చెరసాలలో ఆయన జన్మించగా, ఆనాటి నుంచి కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం ఆ