హైదరాబాద్ ట్రైకమిషనరేట్లలో ఒకటైన రాచకొండ (Rachakonda) పరిధిలో భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 27 మంది సీఐలను ట్రాన్స్ఫర్ చేస్తూ సీపీ సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీచేశారు.
Gurdaspur central jail: గురుదాస్‌పుర్ కేంద్ర కారాగారంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఖైదీలు కొట్టుకున్నారు. ఆ హింసలో అనేక మంది ఖైదీలు గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్‌లోని కాస్గంజ్ ( Kasganj ) జిల్లాలో ఉన్న రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. దానిని ఆపడానికి వెళ్లిన పోలీసులపై కాల్పులు జరపడంతో సికందర్పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) తీవ్రంగా గాయపడ్డారు.
ఫంక్షనల్ వర్టికల్స్ విభాగంలో ఉప్పల్ పోలీస్‌స్టేషన్ నంబర్ వన్‌గా నిలిచిందని, రాష్ట్ర వ్యాప్తంగా మొదటి 19 పోలీస్స్టేషన్లలో మొదటి నుంచి 10వ ర్యాంకు వరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఠాణాలు దక్కించుక�