ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుండపోత పోసింది. సాయంత్రం మూడు గంటల సమయంలో ప్రారంభమైన వాన సుమారు రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా పడింది.
మండల పరిధిలోని ఘణపూర్ గ్రామ శివారులో ఓ వ్యవసాయ పొలంలో పంటకోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలో పడి గొర్రెల కా పరి మృతిచెందిన ఘటన మంగళవారం చోటుచేసుకున్నది. స్థానికులు, విద్యుత్ ఏఈ ఆంజనేయులు తెలిపిన వివరా