Home
Sheik Hasina
Sheik Hasina
-
"Sheikh Hasina | రెండేళ్ల అజ్ఞాతం వీడనున్న హసీనా.. ఆగస్టు 5న ఏం చెబుతారామె..!"
3 months agoSheikh Hasina : బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు రెండేళ్ల తర్వాత అజ్ఞాతం వీడబోతున్నారు. ప్రాణభయంతో భారత్‌ను శరణుకోరిన ఆమె ప్రపంచానికి కొన్ని విషయాలు చెప్పనున్నారు."Sheikh Hasina | హసీనాను వదలం.. దేశంలో అడుగుపెట్టగానే అరెస్ట్ చేస్తాం..!"
3 months agoSheikh Hasina : డిసెంబర్లో సొంతగడ్డకు వెళ్తానని పేర్కొన్న షేక్ హసీనాను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోమని బంగ్లాదేశ్ న్యాయశాఖ మంత్రి ఎం అసాదుజ్జమన్ (M Asaduzzaman) తెలిపారు."Bangladesh President | యూనుస్ చర్యలన్నీ చట్టవ్యతిరేకమే.. నన్ను విదేశీ పర్యటనలకు వెళ్లనీయలేదు ..!"
8 months agoBangladesh President : భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణకు బంగ్లాదేశ్ సిద్ధమవుతున్న వేళ.. షహబుద్దీన్ మధ్యంతర ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ యూనుస్‌పై విమర్శలు గుప్పించారు."Bangladesh | హసీనాకు ‘ఉరి’ చట్టవిరుద్ధం.. దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన అవామీ లీగ్..!"
11 months agoBangladesh : మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheik Hasina)కు ఉరిశిక్ష విధించడంపై ఆమె మద్దతుదారులు భగ్గుమంటున్నారు. బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు యూనుస్‌ను హంతకుడితో పోలుస్తున్న బంగ్లాదేశ్ అవామీ లీగ్ (Bangladesh Awami League).. మంగళవారం దేశవ్యాప"INDW vs BANW | ఢాకాలో నిరసనలు.. టీమిండియాతో సిరీస్ వాయిదా..!"
11 months agoINDW vs BANW : వన్డే వరల్డ్ ఛాంపియన్‌గా స్వదేశంలో తొలి సిరీస్ ఆడాలనుకున్న భారత మహిళల జట్టుకు షాక్. సొంతగడ్డపై డిసెంబర్లో బంగ్లాదేశ్‌తో జరగాల్సిన వైట్‌బాల్ సిరీస్(White Ball Series) వాయిదా పడింది."Sheik Hasina | పెళ్లి రోజే మరణ శిక్ష.. ఉద్దేశపూర్వకంగానే తీర్పు తేదీని మార్చారా..?"
11 months agoSheik Hasina | పెళ్లి రోజు ఎవరికైనా మధుర జ్ఞాపకమే. కానీ, అదే రోజు జీవితం తలకిందులైతే భరించలేరు ఎవరైనా. ప్రస్తుతం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheik Hasina)కు అదే పరిస్థితి ఎదురైంది. అవును.. ఆమె పెళ్లి రోజు చివరకు జీవి�"Sheik Hasina | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష ఖరారు"
11 months agoSheik Hasina | ఢాకా అల్లర్ల కేసులో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష పడింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై విచారణ జరిపిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు.. ష�"IND vs BAN | ‘బంగ్లాదేశ్‌తో సిరీస్ రద్దు చేయండి’.. హిందూ జనజాగృతి సమితి డిమాండ్"
2 years agoIND vs BAN : మూడు రోజులైతే సొంతగడ్డపై బంగ్లాదేశ్ (Bangladesh)తో రెండు టెస్టుల సిరీస్. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు చెపాక్ స్టేడియంలో నెట్స్ ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నారు. తొలి టెస్టు ఏర్పాట్లలో తలమునకల�"దౌర్జన్యకారులపై కఠిన చర్యలు: హసీనా"
5 years agoఢాకా: బంగ్లాదేశ్‌లో మతాన్ని వాడుకొని హింసకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా ఆదేశించారు. దేశంలో పలుచోట్ల హిందూ ఆలయాలు, హిందువులపై దాడులు, వారి ఇండ్లు తగులబెట్టడం, ధ్వ�"బంగ్లాదేశ్ ప్రధానికి పైనాపిల్స్ పంపిన త్రిపుర సీఎం"
5 years agoTripura CM Biplab Deb: త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్‌దేవ్ కుమార్ తన రాష్ట్రానికి చెందిన పైనాపిల్స్‌ను బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు గిఫ్ట్‌గా పంపించారు."ప్రధాని మోదీకి బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఘన స్వాగతం"
6 years agoఢాకా: భారత ప్రధాని నరేంద్రమోదీకి బంగ్లాదేశ ప్రధాని షేక్ హసీనా ఘన స్వాగతం పలికారు. ఈ ఉదయం ఎయిరిండియా విమానంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని హజ్రత్ షాహజాలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేర�తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!











