Pranab Mukherjee | కీ.శే. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్రీయ స్మృతి కాంప్లెక్స్‌లో స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని కేంద్ర క్యాబినెట్ మంగళవారం నిర్ణయించింది.
శర్మిష్ఠ ముఖర్జీ.. భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు. గతంలో ఢిల్లీ కాంగ్రెస్ నాయకురాలు కూడా. తన తండ్రి అనుభవాల ఆధారంగా ఆమె రాసిన ‘ప్రణబ్, మై ఫాదర్' వివాదాస్పదమైంది. ఈ పుస్తకానికి తన మరణానంతరమే