రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఉదయం కురిసిన దట్టమైన పొగమంచు ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపింది. రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మరణాలకు కారణమైంది. ప్రయాణాలకు అంతరాయం కల్పించింది.
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆరోసారి ఏసీఐ అవార్డు(ఆసియా పసిఫిక్ గ్రీన్ ఎయిర్పోర్ట్స్ గోల్డ్ రికగ్నైషన్)ను గెలుచుకుంది. ‘సింగిల్- యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన’కు కృషి చేసినందుక�