హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ): శంషాబాద్‌లోని జీఎమ్మా ర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్వహణ కోసం ఇక నుంచి పూర్తిస్థాయిలో (100 శా తం) హరిత విద్యుత్తును ఉపయోగించనున్నట్టు జీహెచ్ఐఏఎల్ సీఈవో ప్రదీప్ పణికర్ వెల్లడించారు.
ఇందుకు టీఎస్ఎస్పీడీసీఎల్ భాగస్వామ్యంతో 10 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను వినియోగించనున్నామని, తద్వా రా ఏటా 9,300 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.