ఆడ బిడ్డలను కన్న తల్లిదండ్రులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొండంత అండనిస్తున్నాయి. ఆడ పిల్లల పెండ్లీలు చేయాలంటే గతంలో అష్ట కష్టాలు పడే వారు. చాలీ చాలనీ సంపాదనతో ఆడ బిడ్డల పెండ్లిల్లు చేయాలంటే త�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి పెద్దన్నలా ఆదుకుంటున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.