పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు.
పేదింట ఆడపిల్ల పెండ్లి చేయాలంటే తల్లిదండ్రులకు తెలియని ఆందోళన. అప్పో సప్పో చేసి మెట్టినింటికి పంపించాలనే ఆలోచన. ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల పెండ్లి చేస్తే భారం తగ్గుతుందనే భావన. కానీ ఇప్పుడు పేదింట కల్యాణ కాం