మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(13)పై లైంగికదాడి కేసులో ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.
కర్ణాటకలో సెక్స్ స్కాండల్ కేసును ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాసినట్టు రాష్ట్ర మంత్రి జీ పరమేశ్వర చెప్పారు.
ప్రేమ పేరిట బాలికను నమ్మించి గంజాయి అలవాటు చేసి లైంగికదాడి చేసిన ఇద్దరు యువకులతోపాటు ఓ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.
బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన లైంగికదాడి కేసులో సొంత తండ్రి రమావత్ రమేశ్ (30)కు 25 ఏండ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ 12వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి.అనిత మంగళవారం తీ�