వర్క్ ఫ్రం హోం ఇవ్వండి | తమకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉద్యోగులు ఏపీ సీఎస్ ఆదిత్య నాథ్ను కలిసి సోమవారం వినతిపత్రం ఇచ్చారు.
సెక్రటేరియట్| రాష్ట్రంలో అధికారానికి కేంద్ర బిందువైన సెక్రటేరియట్లో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. సచివాలయంలో ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు కరోనా సోకింది. వారి కుట�