జాతీయ సైన్స్ దినోత్సవాన్ని బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సైన్స్ కేంద్రంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ యాదయ్య అధ్యక్షతన, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఇంటర్ పరీక్షలకు విద్యార్థు లు సన్నద్ధమయ్యారు. ఈనెల 15 నుంచి ఏ ప్రిల్ 4వ తేదీ వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వ రకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఇప్పటికే సైన్స్ విద్యార్థులకు ప్ర
ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సైన్స్ విద్యార్థులకు ఈ నెల 15 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మూడుదశల్లో ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనున్నారు.