ఎస్సీ గురుకుల విద్యార్థులపై వివక్షపూరిత వ్యాఖ్యలు చేసిన ఎస్సీ గురుకులాల కార్యదర్శి డాక్టర్ వీఎస్ అలుగు వర్షిణిపై హై దరాబాద్ గాంధీనగర్ పోలీస్స్టేషన్లో ఎస్సీఆర్పీఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు.
గురుకుల విద్యార్థులపై వివక్షాపూరిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణిని వెంటనే విధుల నుంచి తొలగించి దళిత అధికారిని నియమించాలని ఎస్సీ 57 ఎంబీఎస్సీ కులాల హకుల పోరాట సమితి వ్�